
ఏపీ, తెలంగాణలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఏపీలో 13 జిల్లాలు ఉండేవి. వాటిని జగన్ ప్రభుత్వం 26 జిల్లాలుగా పునర్విభజించింది. ఈరోజు ఉదయం 9.05 నుంచి 9.45 గంటల మద్య ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో అమరావతి నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలు, జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాలు, ఆర్‌డీవో కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఏపీలో 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయ్యాయి.
కొత్త, పాత జిల్లాల పేర్లు:
|
జిల్లా పేరు |
జిల్లా కేంద్రం |
విస్తీర్ణం |
జనాభా |
|
పార్వతీపురం మన్యం |
పార్వతీపురం |
3,659 చ.కిమీ |
9.25 లక్షలు |
|
శ్రీకాకుళం |
శ్రీకాకుళం |
4,591
చ.కిమీ |
21.91 లక్షలు |
|
అల్లూరి సీతారామరాజు |
పాడేరు |
12,251
చ.కిమీ |
9.54 లక్షలు |
|
విజయనగరం |
విజయనగరం |
4,122 చ.కిమీ |
19.30 లక్షలు |
|
విశాఖపట్నం |
విశాఖపట్నం |
1,048 చ.కిమీ |
19.58 లక్షలు |
|
అనకాపల్లి |
అనకాపల్లి |
4,292
చ.కిమీ |
17.27 లక్షలు |
|
కాకినాడ |
కాకినాడ |
3,019
చ.కిమీ |
20.92 లక్షలు |
|
కోనసీమ |
అమలాపురం |
2,083
చ.కిమీ |
17.19 లక్షలు |
|
తూర్పుగోదావరి |
రాజమండ్రి |
2,561
చ.కిమీ |
18.23 లక్షలు |
|
పశ్చిమ గోదావరి |
భీమవరం |
2,178
చ.కిమీ |
17.80 లక్షలు |
|
ఏలూరు |
ఏలూరు |
6,679
చ.కిమీ |
20.71 లక్షలు |
|
కృష్ణా |
మచిలీపట్నం |
3,775
చ.కిమీ |
17.35 లక్షలు |
|
ప్రకాశం |
ఒంగోలు |
14,322
చ.కిమీ |
22.88 లక్షలు |
|
బాపట్ల |
బాపట్ల |
3,829
చ.కిమీ |
15.87 లక్షలు |
|
పల్నాడు |
నర్సారావుపేట |
7,298
చ.కిమీ |
20.42 లక్షలు |
|
గుంటూరు |
గుంటూరు |
2,443
చ.కిమీ |
20.91 లక్షలు |
|
ఎన్టీఆర్ |
విజయవాడ |
3,316
చ.కిమీ |
22.19 లక్షలు |
|
శ్రీ పొట్టి శ్రీరాములు |
నెల్లూరు |
10,441
చ.కిమీ |
24.69 లక్షలు |
|
కర్నూలు |
కర్నూలు |
7,980
చ.కిమీ |
22.71 లక్షలు |
|
నంద్యాల |
నంద్యాల |
9,682
చ.కిమీ |
17.81 లక్షలు |
|
అనంతపురం |
అనంతపురం |
10,205
చ.కిమీ |
22.41 లక్షలు |
|
శ్రీ సత్యసాయి జిల్లా |
పుట్టపర్తి |
8,925
చ.కిమీ |
18.40 లక్షలు |
|
వైఎస్సార్ |
కడప |
11,228
చ.కిమీ |
20.60 లక్షలు |
|
అన్నమయ్య |
రాయచోటి |
7,954
చ.కిమీ |
16.97 లక్షలు |
|
చిత్తూరు |
చిత్తూరు |
6,855
చ.కిమీ |
18.73 లక్షలు |
|
తిరుపతి |
తిరుపతి |
8,231
చ.కిమీ |
21.97 లక్షలు |