రాష్ట్రానికి అండగా టిఆర్ఎస్‌..దేశానికి దండగా బిజెపి

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ పర్యటనపై టిఆర్ఎస్‌, బిజెపిల మద్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ మద్య ట్విట్టర్‌ వేదికగా యుద్ధం కొనసాగుతోంది. హిందువులను ఊచకోత కోస్తామన్న మజ్లీస్‌కు టిఆర్ఎస్‌ మద్దతు ఇస్తోందంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ట్వీట్ చేయగా, రాష్ట్రానికి అండగా మేము... దేశానికి దండగ మీరు అంటూ ఘాటుగా ట్విట్టర్‌లోనే బదులిచ్చారు. వారి మద్య జరుగుతున్నా యుద్ధం వారి మాటలలోనే....