మల్లారెడ్డి కోడలు కూడా... డాన్స్.. అదుర్స్!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి తమ 50వ పెళ్ళి రోజు వేడుకను మల్లారెడ్డి కాలేజీలో అట్టహాసంగా నిర్వహించారు. దానిలో ఆయన స్వయంగా కొన్ని పాటలకు హుషారుగా డాన్స్ చేసి అందరినీ అలరించారు. ఆయన కోడలు ప్రీతీ రెడ్డి కూడా మంచి డాన్సర్. కనుక ఆమె కూడా అత్త-మావల50వ పెళ్ళి రోజు వేడుకలో హుషారుగా వేదిక డాన్స్ చేశారు. పాపులర్ సాంగ్ ‘నే రానూ.... నే రానూ... ముంబైకి రాను..’ పాటకి ఆమె అలవోకగా డాన్స్ చేసి అందరినీ మెప్పించారు.