సంబంధిత వార్తలు

కేంద్ర బడ్జెట్‌లో ఇచ్చిన కొన్ని రాయితీలు, మినహాయింపు, వడ్డింపుల ప్రకారం కొన్ని వస్తువుల ధరలు కొంతమేర తగ్గుతాయి మరికొన్ని పెరుగనున్నాయి.
ధరలు తగ్గేవి: మొబైల్ ఫోన్స్, ఫోన్ ఛార్జర్స్, విద్యుత్ వాహనాలు, బట్టలు, వజ్రాభరణాలు, ఇమిటేషన్ జ్యూవెలరీ, మిథనాల్ తదితర కొన్ని రసాయనాల ధరలు తగ్గుతాయి.
ధరలు పెరిగేవి: విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే కొన్ని రకాల వస్తువులు.