సంబంధిత వార్తలు
1.jpg)
టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ ఇద్దరూ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకడంతో హోమ్ క్వారెంటైన్లో ఉంటూ తగిన చికిత్స తీసుకొంటున్నానని, ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకొని, అవసరమైతే చికిత్స తీసుకోవాలని చంద్రబాబునాయుడు ట్విట్టర్ ద్వారా కోరారు.