సంబంధిత వార్తలు
రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతునప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో నేటికీ కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. కనుక ఏపీ ప్రభుత్వం కర్ఫ్యూను జూన్‌కు 20 వరకు పొడిగించింది. అయితే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచింది. కనుక ఇక నుంచి ఏపీలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి.