సంబంధిత వార్తలు

ఆదివారం సిఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా ఏడు మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఇవి వనపర్తి, నాగర్ కర్నూల్, జగిత్యాల, కొత్తగూడెం, సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలలో ఏర్పాటు కానున్నాయి.