తెలంగాణలో పెరిగిపోతున్న కేసులు…మరణాలు

తెలంగాణలో ఈసారి కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకీ అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 7,432 పాజిటివ్ కేసులు నమోదు కాగా 33 మంది చనిపోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 46,488 నుంచి 58,148కి పెరిగింది. ప్రభుత్వ లెక్కలలోకి రాని కేసులు, మరణాలు ఇంకెన్నో? రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటలలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు: 

గత 24 గంటలలో నమోదైన కేసులు

7,432

గత 24 గంటలలో కోలుకొన్నవారు

2,157

రికవరీ శాతం

86.16

గత 24 గంటలలో కరోనా మరణాలు

33

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,961

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

3,87,106

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

3,26,997

మొత్తం యాక్టివ్ కేసులు

58,148

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

1,03,770

ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షలు

1,23,84,797

 

జిల్లా

23-04-2021

జిల్లా

23-04-2021

జిల్లా

23-04-2021

ఆదిలాబాద్

121

నల్గొండ

122

మహబూబ్‌నగర్‌

280

ఆసిఫాబాద్

85

నాగర్ కర్నూల్

103

మహబూబాబాద్

136

భద్రాద్రి కొత్తగూడెం

213

నారాయణ్ పేట

41

మంచిర్యాల్

222

జీహెచ్‌ఎంసీ

1,464

నిర్మల్

120

ములుగు

58

జగిత్యాల

185

నిజామాబాద్‌

486

మెదక్

149

జనగామ

54

      పెద్దపల్లి

100

మేడ్చల్

606

భూపాలపల్లి

39

రంగారెడ్డి

504

వనపర్తి

149

గద్వాల

53

సంగారెడ్డి

204

వరంగల్‌ రూరల్

122

కరీంనగర్‌

215

సిద్ధిపేట

192

వరంగల్‌ అర్బన్

323

కామారెడ్డి

247

సిరిసిల్లా

132

వికారాబాద్

168

ఖమ్మం

325

సూర్యాపేట

67

యాదాద్రి

147