సంబంధిత వార్తలు

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు ఓ శుభవార్త! వారి పదవీ విరమణ అవయసును
61 ఏళ్ళకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం గెజెట్ నోటిఫికేషన్ విడుదల
చేసింది. ఈ ప్రతిపాదనకు శాసనసభ ఇదివరకే ఆమోదముద్రవేసినందున ఇది తక్షణం అమలులోకి వస్తుంది.
కనుక త్వరలో పదవీ విరమణ చేసేందుకు సిద్దంగా ఉన్న ఉద్యోగులందరికీ ఇది నిజంగా గొప్ప శుభవార్తే!