సంబంధిత వార్తలు

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అవార్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడి పాఠశాలలో విద్యార్దులకు సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నందుకు కేంద్ర జల జీవన్ మిషన్ రాష్ట్రానికి ఈ అవార్డును ప్రకటించినది. దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రధమస్థానంలో నిలువగా తరువాత స్థానాలలో వరుసగా గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఉన్నాయి.