సంబంధిత వార్తలు

టిఆర్ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పోటీ చేయబోతున్న 105 మంది టిఆర్ఎస్ అభ్యర్ధుల తొలిజాబితాను బుదవారం సాయంత్రం విడుదల చేశారు. వారిలో 101 మంది సిట్టింగ్ కార్పొరేటర్లు కాగా మిగిలిన నాలుగు స్థానాలలో (మియాపూర్, బాలాజీనగర్, సోమాజీగూడ, రామచంద్రాపురం) వివిద కారణాల చేత కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇదే టిఆర్ఎస్ తొలిజాబితా...