
కాంగ్రెస్ పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 29 అభ్యర్ధులతో కూడిన
తొలి జాబితాను బుదవారం సాయంత్రం విడుదల చేసింది. అభ్యర్ధుల పేర్లు వారు పోటీ చేయబోయే
డివిజన్లు
కాప్రా: పతికుమార్; ఏఎస్ రావు నగర్: శిరీష రెడ్డి; ఉప్పల్: ఎం.రజిత; నాగోల్: ఎం.శైలజ; మున్సూరాబాద్: జక్కడి
ప్రభాకర్ రెడ్డి; హయత్‌నగర్: గుర్రం
శ్రీనివాస్ రెడ్డి; హస్తినాపురం: సంగీత నాయక్; ఆర్కేపురం: పున్న గణేష్;
గడ్డి అన్నారం: వెంకటేష్ యాదవ్; సులేమాన్ నగర్: రిజవన బేగం; మైలార్ దేవ్‌పల్లి: శ్రీనివాస్ రెడ్డి; రాజేంద్రనగర్: బత్తుల దివ్య; అత్తాపూర్: వాసవి భాస్కర్ గౌడ్; కొండాపూర్: శ్రీ మహిపాల్ యాదవ్; మియాపూర్: షరీఫ్;
అల్లాపూర్: కౌసర్ బేగం; మూసాపేట్: జి.రాఘవేంద్ర; ఓల్డ్ బోయినపల్లి: అమూల్య; బాలానగర్: సత్యం శ్రీ రంగం; కూకట్ పల్లి: తేజశ్వర్ రావు; గాజుల రామారం: కూన శ్రీనివాస్ గౌడ్; రంగారెడ్డి నగర్: గిరగి
శేఖర్; సూరారం: బి.వెంకటేష్;
జీడిమెట్ల: బండి లలిత; నేరేడ్‌మెట్: మరియమ్మ; మౌలాలి: ఉమా మహేశ్వరి; మల్కాజ్ గిరి: శ్రీనివాస్ గౌడ్; గౌతంనగర్: తపస్వాని యాదవ్; బేగంపేట్: మంజుల రెడ్డి.