
డిసెంబర్ 1వ తేదీన జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు గతంలోలాగే రిజర్వేషన్లు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్ధసారధి స్పష్టం చేశారు. ఆ ప్రకారం జనరల్ కేటగిరీలో మొత్తం 88 సీట్లు, బీసీలకు 50, ఎస్టీలకు 2, ఎస్సీలకు 10 సీట్లు లభిస్తాయి. మళ్ళీ వాటిలో జనరల్ కోటాలో మహిళలకు 44 సీట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటాలోని సగం సీట్లు అంటే 31 సీట్లు కలిపి మొత్తం 75 సీట్లు మహిళలకు లభిస్తాయి. ఈసారి మేయర్ పదవిని జనరల్ కోటాలో మహిళలకు కేటాయించినందున అది కూడా వారికే దక్కనుంది.
|
జనరల్ కేటగిరీ (రిజర్వేషన్లు లేని
డివిజన్లు) |
జనరల్ ఎస్టీ, ఎస్సీ, బీసీ |
|||||
|
డివిజన్ నెంబర్ |
డివిజన్ పేరు |
డివిజన్ నెంబర్ |
రిజర్వేషన్లు |
డివిజన్ పేరు |
||
|
5 |
మల్లాపూర్ |
44 |
ఎస్టీ |
ఫలక్‌నుమా |
||
|
12 |
మన్సూరాబాద్ |
1 |
ఎస్సీ జనరల్ |
కాప్రా |
||
|
13 |
హయాత్ నగర్ |
4 |
ఎస్సీ జనరల్ |
మీర్‌పేట హెచ్‌బీ కాలనీ |
||
|
14 |
బీఎన్‌రెడ్డి నగర్ |
62 |
ఎస్సీ జనరల్ |
జియాగూడ |
||
|
15 |
వనస్థలిపురం |
133 |
ఎస్సీ జనరల్ |
మచ్చబొల్లారం |
||
|
17 |
చంపాపేట |
135 |
ఎస్సీ జనరల్ |
వెంకటాపురం |
||
|
18 |
లింగోజీగూడ |
3 |
బీసీ జనరల్ |
చర్లపల్లి |
||
|
21 |
కొత్తపేట |
29 |
బీసీ జనరల్ |
చావని |
||
|
22 |
చైతన్యపురి |
39 |
బీసీ జనరల్ |
సంతోష్ నగర్ |
||
|
23 |
గడ్డి అన్నారం |
43 |
బీసీ జనరల్ |
చాంద్రాయణగుట్ట |
||
|
27 |
అక్బర్ బాగ్ |
48 |
బీసీ జనరల్ |
శాలిబండ |
||
|
30 |
డబీర్‌పురా |
51 |
బీసీ జనరల్ |
గోషామహల్ |
||
|
31 |
రెయిన్ బజార్ |
52 |
బీసీ జనరల్ |
పురానాపూల్ |
||
|
32 |
పత్తర్ గట్టి |
53 |
బీసీ జనరల్ |
దూద్‌బౌలీ |
||
|
36 |
లలితాబాగ్ |
54 |
బీసీ జనరల్ |
జహనుమా |
||
|
40 |
రియాసత్ నగర్ |
55 |
బీసీ జనరల్ |
రామ్నాస్పురా |
||
|
44 |
ఉప్పుగూడ |
56 |
బీసీ జనరల్ |
కిషన్‌బాగ్ |
||
|
45 |
జంగమెట్ |
58 |
బీసీ జనరల్ |
శాస్త్రిపురం |
||
|
50 |
బేగంబజార్ |
64 |
బీసీ జనరల్ |
దత్తాత్రేయనగర్ |
||
|
59 |
మైలార్దేవ్ పల్లి |
65 |
బీసీ జనరల్ |
కార్వాన్ |
||
|
77 |
జాంబాగ్ |
69 |
బీసీ జనరల్ |
నానల్‌నగర్ |
||
|
87 |
రాంనగర్ |
70 |
బీసీ జనరల్ |
మోహదీపట్నం |
||
|
93 |
బంజారాహిల్స్ |
71 |
బీసీ జనరల్ |
గుడిమల్కాపూర్ |
||
|
94 |
షేక్ పేట |
83 |
బీసీ జనరల్ |
అంబర్‌పేట |
||
|
95 |
జూబ్లీహిల్స్ |
88 |
బీసీ జనరల్ |
భోలక్‌పూర్ |
||
|
96 |
యూసఫ్ గూడ |
103 |
బీసీ జనరల్ |
బోరబండ |
||
|
99 |
వెంగళరావు నగర్ |
112 |
బీసీ జనరల్ |
రామచంద్రాపురం |
||
|
102 |
రహ్మత్ నగర్ |
113 |
బీసీ జనరల్ |
పటాన్చెరు |
||
|
104 |
కొండాపూర్ |
125 |
బీసీ జనరల్ |
గాజులరామారం |
||
|
105 |
గచ్చిబౌలీ |
126 |
బీసీ జనరల్ |
జగద్గిరిగుట్ట |
||
|
106 |
శేరిలింగంపల్లి |
127 |
బీసీ జనరల్ |
రంగారెడ్డి నగర్ |
||
|
107 |
మాధాపూర్ |
16 |
ఎస్టీ మహిళ |
హస్తినాపురం |
||
|
108 |
మియాపూర్ |
60 |
ఎస్సీ మహిళ |
రాజేంద్రనగర్ |
||
|
114 |
కేపీహెచ్‌బీ కాలనీ |
90 |
ఎస్సీ మహిళ |
కవాడీగూడ |
||
|
117 |
మూసాపేట |
142 |
ఎస్సీ మహిళ |
అడ్డగుట్ట |
||
|
118 |
ఫతేనగర్ |
144 |
ఎస్సీ మహిళ |
మెట్టుగూడ |
||
|
119 |
ఓల్డ్ బోయిన్పల్లి |
147 |
ఎస్సీ మహిళ |
బన్సీలాల్ పేట |
||
|
120 |
బాలానగర్ |
9 |
బీసీ మహిళ |
రామాంతపూర్ |
||
|
121 |
కూకట్పల్లి |
26 |
బీసీ మహిళ |
ఓల్డ్ మలక్‌పేట |
||
|
123 |
హైదర్‌నగర్ |
34 |
బీసీ మహిళ |
తలాబ్ చంచలం |
||
|
124 |
ఆల్విన్ కాలనీ |
35 |
బీసీ మహిళ |
గౌలిపురా |
||
|
129 |
సూరారం |
37 |
బీసీ మహిళ |
కూర్మగూడ |
||
|
139 |
ఈస్ట్ ఆనంద్ బాగ్ |
41 |
బీసీ మహిళ |
కంచన్‌బాగ్ |
||
|
140 |
మల్కాజగిరి |
42 |
బీసీ మహిళ |
బార్కస్ |
||
|
మహిళలు జనరల్ |
47 |
బీసీ మహిళ |
నవాబ్‌సాహెబ్‌కుంట |
|||
|
2 |
డాక్టర్ ఏఎస్రావు నగర్ |
92 |
వేంకటేశ్వరకాలనీ |
49 |
బీసీ మహిళ |
ఝాన్సీబజార్ |
|
6 |
నాచారం |
97 |
సోమాజీగూడ |
57 |
బీసీ మహిళ |
సులేమాన్ నగర్ |
|
7 |
చిలుకానగర్ |
98 |
అమీర్‌పేట్ |
61 |
బీసీ మహిళ |
అత్తాపూర్ |
|
8 |
హబ్సీగూడ |
100 |
సనత్‌నగర్ |
63 |
బీసీ మహిళ |
మంగళ్ హట్ |
|
10 |
ఉప్పల్ |
109 |
హఫీజ్‌పేట్ |
67 |
బీసీ మహిళ |
గోల్కొండ |
|
11 |
నాగోల్ |
110 |
చందానగర్ |
68 |
బీసీ మహిళ |
టోలీచౌకీ |
|
19 |
సరూర్‌నగర్ |
111 |
భారతీనగర్ |
72 |
బీసీ మహిళ |
ఆసిఫ్ నగర్ |
|
20 |
ఆర్కేపురం |
115 |
బాలాజీనగర్ |
73 |
బీసీ మహిళ |
విజయ్‌నగర్ కాలనీ |
|
24 |
సైదాబాద్ |
116 |
అల్లాపూర్ |
74 |
బీసీ మహిళ |
అహ్మద్ నగర్ |
|
25 |
మూసారాంబాగ్ |
122 |
వివేకానందనగర్ కాలనీ |
75 |
బీసీ మహిళ |
రెడ్ హిల్స్ |
|
28 |
ఆజంపురా |
130 |
సుభాష్ నగర్ |
76 |
బీసీ మహిళ |
మల్లేపల్లి |
|
33 |
మొఘల్‌పురా |
131 |
కుత్బుల్లాపూర్ |
82 |
బీసీ మహిళ |
గోల్నాక |
|
38 |
ఐఎస్ సదన్ |
132 |
జీడిమెట్ల |
86 |
బీసీ మహిళ |
ముషీరాబాద్ |
|
66 |
లంగర్ హౌస్ |
134 |
అల్వాల్ |
101 |
బీసీ మహిళ |
ఎర్రగడ్డ |
|
78 |
గన్‌ఫౌండ్రీ |
136 |
నేరేడ్మెట్ |
128 |
బీసీ మహిళ |
చింతల్ |
|
79 |
హిమాయత్ నగర్ |
137 |
వినాయక్‌నగర్ |
146 |
బీసీ మహిళ |
బౌద్దనగర్ |
|
80 |
కాచిగూడ |
138 |
మౌలాలి |
148 |
బీసీ మహిళ |
రాంగోపాల్ పేట్ |
|
81 |
నల్లకుంట |
141 |
గౌతంనగర్ |
మొత్తం :150 డివిజన్లు |
||
|
84 |
బాగ్అంబర్ పేట |
143 |
తార్నాక |
|||
|
85 |
అడిక్ మెట్ |
145 |
సీతాఫల్‌మండీ |
|||
|
89 |
గాంధీనగర్ |
149 |
బేగంబజార్ |
|||
|
91 |
ఖైరతాబాద్ |
150 |
మొండా మార్కెట్ |
|||