బిహార్‌ శాసనసభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్

నేటితో బిహార్‌ శాసనసభ ఎన్నికల టిడి విడత పోలింగ్ కూడా పూర్తయింది. వెంటనే వివిద మీడియా సంస్థలు ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను (ఎగ్జిట్ పోల్స్) ప్రకటించాయి. బిహార్‌లో సిఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో అధికార జేడీయూ, బిజెపి కలిసి ఎన్డీయే కూటమిగా పోటీ చేయగా, ప్రధాన ప్రతిపక్షం ఆర్‌జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీ చేశాయి. వాటిలో దేని విజయావకాశాలు ఏమేరకు ఉన్నాయో వివిద మీడియా సంస్థలు చేసిన అంచనాలను ఓసారి చూద్దామా?

బిహార్‌ శాసనసభలో మొత్తం స్థానాలు: 243

ఎన్డీయే కూటమి

మహాకూటమి

ఎల్జేపీ

ఇతరులు

90-110

100-115

3-5

8-18

91-117

118-138

5-8

3-6

104-128

108-131

1-3

4-8

116

120

1

6

ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన కనీస స్థానాలు :122