తెలంగాణలో కొత్తగా 2,511 కరోనా కేసులు నమోదు

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈరోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 2,511 కరోనా కేసులు నమోదు కాగా 11 మంది కరోనా సోకి చనిపోయారు. గత 24 గంటలలో 33 జిల్లాలలో నమోదైన కరోనా కేసుల వివరాలు:

జిల్లా

4-9-2020

జిల్లా

4-9-2020

జిల్లా

4-9-2020

ఆదిలాబాద్

23

నల్గొండ

170

మహబూబాబాద్

58

ఆసిఫాబాద్

23

నాగర్ కర్నూల్

40

మహబూబ్‌నగర్‌

42

భద్రాద్రి కొత్తగూడెం

93

నారాయణ్ పేట

16

మంచిర్యాల్

73

జీహెచ్‌ఎంసీ

305

నిర్మల్

31

ములుగు

18

జగిత్యాల

85

నిజామాబాద్‌

93

మెదక్

42

జనగామ

38

పెద్దపల్లి

65

మేడ్చల్

134

భూపాలపల్లి

12

రంగారెడ్డి

184

వనపర్తి

40

గద్వాల్

27

సంగారెడ్డి

70

వరంగల్‌ అర్బన్

96

కరీంనగర్‌

150

సిద్ధిపేట

80

వరంగల్‌ రూరల్

36

కామారెడ్డి

60

సిరిసిల్లా

72

వికారాబాద్

19

ఖమ్మం

142

సూర్యాపేట

96

యాదాద్రి

78

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

62,132

గత 24 గంటలలో నమోదైన కేసులు

2,511

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

1,38,395

మొత్తం యాక్టివ్ కేసులు

32,915

గత 24 గంటలలో డిశ్చార్జ్ అయినవారు

2,579

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

1,04,603

రికవరీ శాతం

75.5

గత 24 గంటలలో కరోనా మరణాలు

11

రాష్ట్రంలో కరోనా మరణాలు

877

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

16,67,653