తెలంగాణలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో రోజుకి నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. జూన్ 26 నుంచి జూలై 2వరకు వారం రోజుల రికార్డులను చూసినట్లయితే వరుసగా రోజుకు 985,1087,983,975,945,1015, పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 1,213 కొత్త కేసులు నమోదవడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,570కి చేరింది. అలాగే గత వారం రోజులుగా ప్రతీరోజు 7-8 మంది కరోనాతో మరణిస్తుండటం కూడా చాలా ఆందోళనకరంగానే ఉంది. కానీ అదే సమయంలో కరోనాకు చికిత్స పొంది కోలుకొని తిరిగి ఇళ్లకు వెళుతున్నవారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగుతుండటం చాలా ఉపశమనం కలిగించే విషయమే. 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న హెల్త్ బులెటిన్‌ల ప్రకారం గత ఏడు రోజులలో రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల ఈవిధంగా ఉంది:   

జిల్లా

నమోదైన కొత్త కేసులు

26/6

27/6

28/6

29/6

30/6

1/7

2/7

ఆదిలాబాద్

7

0

1

0

0

2

0

ఆసిఫాబాద్

0

1

0

1

0

2

0

భద్రాద్రి కొత్తగూడెం

0

2

5

8

0

0

7

జీహెచ్ఎంసీ

774

888

816

861

869

881

998

జగిత్యాల

2

0

0

0

0

4

4

జనగామ

0

4

1

0

0

0

0

భూపాలపల్లి

3

0

0

0

0

0

0

గద్వాల్

0

0

2

1

0

1

1

కరీంనగర్

0

5

3

10

2

2

5

కామారెడ్డి

0

5

0

2

0

2

2

ఖమ్మం

3

1

3

0

0

7

18

మహబూబాబాద్

0

1

0

1

0

0

5

మహబూబ్నగర్

1

5

1

3

2

10

7

మంచిర్యాల్

0

1

33

0

0

9

 

ములుగు

2

0

0

0

0

2

4

మెదక్

9

0

1

0

0

2

1

మేడ్చల్

53

37

29

20

13

36

54

నల్గొండ

0

35

3

2

0

4

8

నాగర్ కర్నూల్

6

4

0

0

0

0

1

నారాయణ్ పేట

0

0

0

0

0

0

2

నిర్మల్

0

0

0

0

0

0

4

నిజామాబాద్

6

0

1

0

1

3

5

పెద్దపల్లి

0

0

0

0

0

0

0

రంగారెడ్డి

86

74

47

40

29

33

48

సంగారెడ్డి

0

11

1

14

21

2

7

సిద్ధిపేట

3

2

3

1

1

3

1

సిరిసిల్లా

6

3

0

0

0

0

6

సూర్యాపేట

0

0

1

0

1

2

4

వనపర్తి

0

1

0

0

0

0

0

వరంగల్ అర్బన్

20

7

12

4

0

0

9

వరంగల్ రూరల్

0

0

19

5

0

9

10

వికారాబాద్

0

0

0

0

1

0

1

యాదాద్రి

2

0

0

2

0

2

1

ఒక్క రోజులో నమోదైన కేసులు

985

1,087

983

975

945

1,015

1,213

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

12,349

13,436

14,419

15,394

16,339

17,357

18,570

ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారు

7,436

8,265

9,000

9,559

8,785

9,008

9,226

ఒక్క రోజులో డిశ్చార్జ్ అయినవారు

78

162

244

410

1,712

788

987

మొత్తం డిశ్చార్జ్ అయినవారి సంఖ్య

4,776

4,928

5,172

5,582

7,294

8,082

9,069

ఒక్క రోజులో కరోనా మరణాలు

7

6

4

6

7

7

8

రాష్ట్రంలో కరోనా మరణాలు

237

243

247

253

260

267

275

ఒక్క రోజులో కరోనా పరీక్షలు

4,374

3,923

3,227

2,648

3,457

4,234

5,356

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన కరోనా పరీక్షలు

75,308

79,231

82,458

85,106

88,563

92,797

98,153