బండి సంజయ్‌ కోటి రూపాయలు విరాళం

కరీంనగర్‌ ఎంపీ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ పీఎం కేర్స్ ఫండ్‌కు తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఒక నెల జీతం కూడా విరాళంగా ఇస్తానని తెలిపారు. తెలంగాణ బిజెపి మహిళా నేత డికె.అరుణ  పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.3 లక్షలు విరాళం ప్రకటించారు.