3.jpg)
రాష్ట్రంలో మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం వరంగల్ రూరల్, మహబూబాద్, భూపాలపల్లి, జనగామ జిల్లాలలో కొన్ని మునిసిపాలిటీలకు సంబందించిన సమాచారం వచ్చింది. ఆ వివరాలు..
వరంగల్ రూరల్ జిల్లా:
పరకాల: ఛైర్ పర్సన్-సోదా అనిత, వైస్ ఛైర్మన్- రెగూరి జైపాల్ రెడ్డి
వర్ధన్నపేట: ఛైర్ పర్సన్-అంగోత్ అరుణ, వైస్ ఛైర్మన్-కొండన్ల ఎలందర్ రెడ్డి
నర్సంపేట: ఛైర్మన్-గుంటి రజని కిషన్, వైస్ ఛైర్మన్-మునిగాల వెంకటరెడ్డి
మహబూబాద్ జిల్లా:
మహబూబాబాద్: ఛైర్మన్-డాక్టర్ పావాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ ఛైర్మన్-మహ్మద్ ఫరీద్
మురిపెడ: ఛైర్మన్‌గా పర్సన్-గూగులోతు సింధూర, వైస్ ఛైర్మన్-ముదిరెడ్డి బుయిచ్చిరెడ్డి
డోర్నకల్: ఛైర్మన్-వి వీరన్న, వైస్ ఛైర్మన్-కోటిలింగం
తొర్రూర్: ఛైర్మన్-మంగలపల్లి రామచంద్రయ్య, వైస్ ఛైర్మన్- జీనుగా సురేందర్ రెడ్డి
భూపాలపల్లి జిల్లా:
భూపాలపల్లి: ఛైర్ పర్సన్-సెగమ్ వెంకటరాణి, వైస్ ఛైర్మన్-కొత్త హరిబాబు
జనగామ జిల్లా:
జనగామ: ఛైర్ పర్సన్-పోకల జమునా, వైస్ ఛైర్మన్-మేకల రాంప్రసాద్