సిఎం కేసీఆర్‌కు విజయశాంతి ట్వీట్ చురకలు

రాష్ట్రంలో హెరిటేజ్ భవనాల గురించి, సచివాలయం, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేత తదితర అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ సిఎం కేసీఆర్‌ శాసనసభలో వ్యక్తం చేసిన అభిప్రాయాలపై మళ్ళీ ప్రతిపక్షాలు ధీటుగా స్పందించడం మొదలుపెట్టాయి. కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి కూడా ట్విట్టర్‌లో సిఎం కేసీఆర్‌కు చురకలు వేశారు. కేసీఆర్‌ని ఉద్దేశ్యించి ఆమె ఏమన్నారో ఆమె అక్షరాలలోనే...