తెలంగాణ ప్రజలు తెరాస వైపే...

ఆదివారం సాయంత్రం 5గంటలకు లోక్‌సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిద మీడియా సంస్థలు తమ సర్వే నివేదికలను ప్రకటించాయి. ఈసారి లగడపాటితో సహా అన్ని సర్వే సంస్థలు తెలంగాణలో తెరాస మెజార్టీ సీట్లు గెలుచుకోబోతోందని స్పష్టం చేశాయి. మే 23న వెలువడబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇదే విధంగా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిల మనుగడ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉంటుంది.  

 

తెరాస

కాంగ్రెస్‌)

బిజెపి

మజ్లీస్

టుడేస్ చాణక్య

12-16

1-2

1

1-2

ఎన్డీటీవీ

12

2

2

1

టైమ్స్ నౌ

12

2

1

2

ఇండియా టుడే  

10-12

1-3

1

1-3

సీ ఓటర్

14

1

1

1

న్యూస్ 18

12-14

1-2

1-2

1

లగడపాటి

14-16

0-2

0

1