
ఆదివారం సాయంత్రం 5గంటలకు లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిద మీడియా సంస్థలు తమ సర్వే నివేదికలను ప్రకటించాయి. దాదాపు అన్ని సర్వేలు కేంద్రంలో మళ్ళీ బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూతమే పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ముక్తకంఠంతో జోస్యం చెప్పాయి కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. అంటే ఏపీ ఓటర్ల నాడీ పట్టుకోవడంలో సర్వే సంస్థలు కూడా తికమకపడినట్లు భావించవచ్చు. కేంద్రంలో ఎన్డీయే, యూపీయే, ఇతర పార్టీల గురించి సర్వే సంస్థలు ఏమి చెప్పయో తెలుసుకొందాం.
|
|
ఎన్డీయే (బిజెపి) |
యూపీయే( కాంగ్రెస్) |
ఇతరులు |
|
చాణక్య |
340 |
70 |
133 |
|
టైమ్స్ నౌ |
306 |
132 |
104 |
|
రిపబ్లిక్ టీవీ |
287 |
128 |
127 |
|
రిపబ్లిక్ టీవీ-జన్ కి బాత్ |
305 |
124 |
113 |
|
సుదర్శన్ న్యూస్ |
313 |
121 |
109 |
|
సువర్ణా న్యూస్ |
295-315 |
122-125 |
102 |
|
న్యూస్ నేషన్ |
282 |
118-126 |
130-138 |
|
పోల్ ఆఫ్ పోల్స్ |
306 |
124 |
112 |
|
లగడపాటి |
దేనికీ పూర్తి మెజారిటీ రాదు. హంగ్ ఏర్పడుతుంది |
||