
ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దానిలో ముఖ్యాంశాలు ఈవిధంగా ఉన్నాయి:
బడ్జెట్ విలువ: రూ. రూ.1,82,017 కోట్లు.
మూలధన వ్యయం రూ.32,815 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,31,629కోట్లు
రెవెన్యూ మిగులు రూ.6,564కోట్లు
2018-19 వృద్ధి రేటు: 10.6 శాతం
సంక్షేమ పధకాల అమలుకు కేటాయింపులు:
నిరుద్యోగ భృతి: రూ.1810 కోట్లు
రైతు రుణమాఫీ: రూ. 6,000 కోట్లు
రైతు భీమా: రూ.650 కోట్లు
రైతు బందు: రూ.12,000 కోట్లు
ఆసరా పింఛన్లకు: రూ. 12,067 కోట్లు
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్: రూ.1450 కోట్లు
ఎస్సీ సంక్షేమం: రూ.16,581 కోట్లు
ఎస్టీ సంక్షేమం: రూ.9,827 కోట్లు
మైనార్టీ సంక్షేమం: 2,004 కోట్లు
రాయితీ బియ్యం: రూ. 2,774 కోట్లు
ఈ.ఎన్.టీ. మరియు దంత పరీక్షలకు: రూ.5,536 కోట్లు
వ్యవసాయ శాఖ: రూ. 20,107 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖ: రూ. 5,536 కోట్లు
ఎంబీసీ కార్పొరేషన్: రూ.1,000 కోట్లు