రెండవ విడతలో 1577 పంచాయతీలు గెలుచుకున్న తెరాస

రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో కూడా తెరాస బలపరిచిన అభ్యర్ధులే విజయం సాధిస్తున్నారు. సాయంత్రం 6.30 గంటల వరకు వెలువడిన ఫలితాలలో తెరాస-1577, కాంగ్రెస్‌-382, బిజెపి-13, టిడిపి-18, సిపిఐ-3, సిపిఎం-11, ఇతరులు 291 పంచాయతీలలో విజయం సాధించారు. 

తొలివిడత ఫలితాలతో కలిపి చూసినట్లయితే తెరాస-4466, కాంగ్రెస్‌-1395, బిజెపి-84, టిడిపి-51, సిపిఐ-22, సిపిఎం-45, ఇతరులు-1121 స్థానాలలో విజయం సాధించారు.

జిల్లాలు వారీగా ఫలితాలు ఈవిధంగా ఉన్నాయి:

జిల్లాలు

తెరాస

కాంగ్రెస్‌

టిడిపి

బిజెపి

సిపిఐ

సిపిఎం

ఇతరులు

మెదక్

109

25

0

0

0

0

11

రంగారెడ్డి

57

28

1

2

0

4

11

మేడ్చల్

10

1

0

0

0

0

2

సంగారెడ్డి

106

22

1

6

0

0

3

సిద్ధిపేట

111

13

0

0

0

0

3

కామారెడ్డి

110

54

0

1

0

0

20

వరంగల్ రూరల్

85

13

0

0

0

0

8

వరంగల్ అర్బన్

15

1

0

0

0

0

0

నల్గొండ

98

22

0

0

0

1

11

యాదాద్రి భువనగిరి

50

20

0

0

0

0

2

సూర్యాపేట

56

17

0

0

0

0

10

నాగర్ కర్నూల్

82

14

0

2

0

0

16

నిర్మల్

51

27

0

0

0

0

18

నిజామాబాద్‌

76

25

0

1

0

0

6

అదిలాబాద్

9

12

0

0

0

0

59

భద్రాద్రి

60

12

3

0

2

1

23

జగిత్యాల

49

6

0

0

0

0

16

జనగామ

57

6

0

1

0

0

2

జయశంకర్ భూపాలపల్లి

42

24

2

1

0

0

5

జోగులాంబ గద్వాల్

45

8

0

0

0

0

3

కరీంనగర్

26

12

0

1

0

0

13

ఖమ్మం

91

9

8

0

0

5

10

కుమ్రం భీమ్

45

13

0

1

0

0

8

మహబూబాబాద్

71

15

0

0

0

2

1

మహబూబ్‌నగర్‌

130

20

0

1

0

0

35

మంచిర్యాల

48

13

0

0

0

0

9

పెద్దపల్లి

30

11

0

1

0

0

6

రాజన్న సిరిసిల్ల

34

2

0

1

0

0

11

వికారాబాద్

31

18

0

0

0

0

14

వనపర్తి

53

12

5

0

0

0

12