తెలంగాణకు కొత్తగా 10 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు

తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 10 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళను దక్షిణమద్య రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు...ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తున్న 9 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు తెలంగాణ రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించబోతున్నాయి. ఆ వివరాలు: 

 రాష్ట్రం నుంచి కొత్తగా మొదలవబోతున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు

ట్రైన్ పేరు

ట్రైన్ నెంబరు

మహబూబ్‌నగర్‌-జక్లేర్‌ (మహబూబ్‌నగర్‌ బై వీక్లీ డెమో)

77622/77623  

లింగంపల్లి-ఇండోర్‌ (లింగంపల్లి హమ్‌సఫర్‌)

19316/19315

సికింద్రాబాద్‌ - విశాఖపట్నం(సికింద్రాబాద్‌ ఏసీ వీక్లీ)

12784/12783

సికింద్రాబాద్‌-విజయవాడ (సికింద్రాబాద్‌ ఇంటర్‌సిటీ)

12796/12795

హైదరాబాద్‌-వాస్కోడిగామా (హైదరాబాద్‌ వీక్లీ)

17021/17022

హైదరాబాద్‌- గుల్బర్గా (హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ)

11308/11307

కాజీపేట-లోకమాన్య తిలక్‌- టీ (కాజీపేట వీక్లీ)

11084-11083

కాజీపేట-లోకమాన్య తిలక్‌ -టీ (కాజీపేట వీక్లీ)

22128/22127

కాజీపేట్‌-పూణే(కాజీపేట్‌ వీక్లీ)

22152/22151

కాచిగూడ - నాగర్‌ కోయిల్‌(కాచిగూడ వీక్లీ)

16353/16354


రాష్ట్రం మీదుగా కొత్తగా రాకపోకలు సాగించబోతున్న ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు

ట్రైన్ పేరు           

ట్రైన్ నెంబరు

ఔరంగాబాద్‌-రేణిగుంట(ఔరంగాబాద్‌ వీక్లీ)

17621/17622

తిరుపతి-సాయినగర్‌ షిరిడీ, (తిరుపతి వీక్లీ)

17417/17418

తిరుపతి-జమ్ముతావి (తిరుపతి హమ్‌సఫర్‌)

22705/22706

విశాఖపట్నం-న్యూఢిల్లీ (విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్‌)

22415/22416

యశ్వంతపూర్‌-టాటానగర్‌ (యశ్వంత్‌పూర్‌ వీక్లీ)

18112/18111

మన్నార్‌గుడి-జోధ్‌పూర్‌ (మన్నార్‌గుడి వీక్లీ)

16864/16863

రామేశ్వరం-ఫైజాబాద్‌ (రామేశ్వరం వీక్లీ)

16793/16794

భగత్‌కోఠి-తాంబరం (భగత్‌కోఠి హమ్‌సఫర్‌)

14815/14816

అజ్మీర్‌-రామేశ్వరం (అజ్మీర్‌ హమ్‌సఫర్‌)

19603/19604