సంబంధిత వార్తలు

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దానిని తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆమోదించడమే కాకుండా నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. కనుక కాంగ్రెస్, తెరాసలలో మళ్ళీ ఆ పదవికి పోటీ మొదలవుతుంది.