బిఎల్ఎఫ్ మొదటి జాబితా విడుదల

సిపిఎం నేతృత్వంలో 28 రాజకీయ పార్టీలతో ఏర్పాటయిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 27 మందితో కూడిన తమ అభ్యర్ధుల మొదటి జాబితాను గురువారం విడుదల చేసింది. వారిలో ఎంసిఐ(యు)-3, టీబీఎస్పి-1, లోక్‌సభ సత్తా-1, సిపిఎం-9, బీఎల్‌పీ-13 మంది ఉన్నారు. అభ్యర్ధులలో బీసీలు-13, ఎస్సీలు-8, ఎస్టీలు-3 మంది ఉన్నారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఛైర్మన్ నల్లా సూర్య ప్రకాశ్, కన్వీనర్ తమ్మినేని వీరభద్రం, కూటమిలో ఇతర పార్టీల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరొక వారం రోజులలోపే రెండవ జాబితాను కూడా విడుదల చేస్తామని నల్లా సూర్య ప్రకాశ్ తెలిపారు. 

నియోజకవర్గం-  అభ్యర్థుల వివరాలు..


 

 

నియోజకవర్గం

అభ్యర్ధి పేరు

పార్టీ

1

ఖానాపూర్‌               

తొడసం భీంరావు

సీపీఐ(ఎం)            

2.

మానకొండూరు

మర్రి వెంకటస్వామి

సీపీఐ(ఎం)            

3.

నర్సాపూర్‌    

ఎ మల్లేశ్‌

సీపీఐ(ఎం)            

4.

మిర్యాలగూడ      

జూలకంటి రంగారెడ్డి

సీపీఐ(ఎం)            

5.

హుజూర్‌నగర్‌    

శేఖర్‌రావు

సీపీఐ(ఎం)            

6.

కోదాడ

బుర్రి శ్రీరాములు 

సీపీఐ(ఎం)            

7.

భద్రాచలం

మిడియం బాబురావు

సీపీఐ(ఎం)            

8.

వైరా  

భూక్యా వీరభద్రం 

సీపీఐ(ఎం)        

9.

సత్తుపల్లి

మాచర్ల భారతి

సీపీఐ(ఎం)        

10.

సిర్పూర్‌

కోట వెంకన్న                  

బీఎల్‌పీ          

11.

చొప్పదండి 

కనకం వంశీ

బీఎల్‌పీ  

12.

కరీంనగర్‌

వసీమోద్దీన్‌

బీఎల్‌పీ  

13.

ఆంథోల్‌

పి జయలక్ష్మి

బీఎల్‌పీ  

14.

మేడ్చల్‌

గుజ్జా రమేశ్‌

బీఎల్‌పీ  

15.

దేవరకద్ర

జయరాములు

బీఎల్‌పీ  

16.

కొడంగల్‌

డాక్టర్‌ వెంకటేశ్వర్లు

బీఎల్‌పీ  

17.

వనపర్తి      

 జింకల కృష్ణయ్య

బీఎల్‌పీ  

18.

గద్వాల

రంజిత్‌కుమార్‌

బీఎల్‌పీ  

19.

సూర్యపేట

రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌

బీఎల్‌పీ 

20.

వరంగల్‌ ఈస్ట్‌     

సిద్దం రాము 

బీఎల్‌పీ  

21.

వర్థన్నపేట

వసపాక నర్సింహా

బీఎల్‌పీ  

22.

మధిర

డాక్టర్‌ కోట రాంబాబు

బీఎల్‌పీ  

23.

బెల్లంపల్లి

సబ్బని కృష్ణ

ఎంసీపీఐయూ  

24.

శేరిలింగంపల్లి

తాండ్ర కుమార్‌

ఎంసీపీఐయూ  

25.

నర్సంపేట

మద్దికాయల అశోక్‌

ఎంసీపీఐయూ  

26.

నాగర్‌కర్నూల్‌

శ్రీనివాస్‌ బహద్దూర్‌

టీబీఎస్‌పీ

27.

రాజేంద్రనగర్‌

రాఘవేంద్రస్వామి

లోక్‌సత్తా