సంబంధిత వార్తలు

స్వర్గీయ భూమానాగిరెడ్డి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకశాఖా మంత్రి భూమా అఖిలప్రియ వివాహం బుధవారం యువపారిశ్రామికవేత్త ముద్దూరు భార్గవ్ రామ్ నాయుడితో కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ పట్టణంలో శోభా నాగిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో జరుగబోతోంది. వారి వివాహకార్యక్రమానికి గవర్నర్ నరసింహన్తో పాటు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.