సంబంధిత వార్తలు

సిఎం కేసీఆర్ సోదరి లీలమ్మ ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్లో యశోదా ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా వృధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం డిల్లీలో సిఎం కేసీఆర్ సోదరి మరణవార్త తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు.