సంబంధిత వార్తలు
తెలంగాణాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి శలవుదినాలుగా ఇంటర్ బోర్డ్ బుధవారం ప్రకటించింది. శలవు దినాలలో రహస్యంగా తరగతులు నిర్వహించడానికి ప్రయత్నిస్తే కటిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాలకు సంక్రాంతి రోజున వేతనంతో కూడిన శలవు దినంగా, జనవరి 16వ తేదీన కనుము పండుగ రోజున ఐచ్చిక శలవు (ఆప్షనల్ హాలీడే) గా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.