సంబంధిత వార్తలు

అనేక తెలుగు, తమిళ సినిమాలలో నటించిన నమితకు సినిమాలలో అవకాశాలు తగ్గడంతో పెళ్ళిపీటలు ఎక్కనుంది. ఆమె గత కొంతకాలంగా వర్ధమాన నటుడు, నిర్మాత వీరేంద్ర చౌదరితో ప్రేమలో పడింది. వారి ప్రేమను ఇరువురి పెద్దలు అంగీకరించడంతో వారి సమక్షంలోనే ఈనెల 24న తిరుపతిలో వివాహం చేసుకొబోతున్నట్లు నమిత స్వయంగా తెలియజేసింది.