దిల్ రాజుతో రాజ్ తరుణ్..!

క్రేజీ ప్రొడ్యూసర్ దిల్ రాజు యువ హీరో రాజ్ తరుణ్ తో సినిమా చేయబోతున్నాడు. దిల్ రాజు బ్యానర్లో రాజ్ తరుణ్ సినిమా ఎన్నాళ్ల నుండో డిస్కషన్స్ లో ఉన్నా అది తెరకెక్కలేదు. ఫైనల్ గా అనీష్ కృష్ణ డైరక్షన్ లో దిల్ రాజు సినిమా నిర్మిస్తున్నాడట. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కొత్తగా ఉంటాడని చెబుతున్నారు. మిని బడ్జెట్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ప్రస్తుతం రాజ్ తరుణ్ సంజన రెడ్డి డైరక్షన్ లో రాజుగాడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. అలా ఎలా సినిమాతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న అనీష్ కృష్ణ దిల్ రాజు బ్యానర్లో తన సెకండ్ మూవీ చేయడం గొప్ప విషయమని చెప్పాలి. మరి ఈ సినిమా గురించి మరిన్ని డీటేల్స్ త్వరలో వెళ్లడవుతాయని