రామ్ చరణ్ కొత్త లుక్

వరుస ఫ్లాపులతో నలిగిపోయిన చరణ్, ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నట్టున్నాడు. అందుకే తన వేషాన్ని కూడా పూర్తిగా మార్చుకొని ఇదిగో ఇలా ఒక కొత్త రూపం లోకి మారాడు. తమిళ్ లో సూపర్ హిట్ సినిమా, తని ఒరివన్ కి రీమేక్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, చరణ్ కొత్త సినిమా ఉంటుంది.