బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జయ జానకి నాయకా. టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక హీరోయిన్ కాగా ప్రగ్యా జైశ్వాల్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఛాన్స్ దొరికితే తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్న ప్రగ్యా జైశ్వాల్ జయ జానాకి నాయకా సినిమాలో బికినితో అలరించనుందట.
కంచె సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం రాబోతున్న నక్షత్రం సినిమాలో కూడా హాట్ హాట్ అందాలతో అదరగొట్టనుందట. నక్షత్రంలో కూడా బికిని అందాలాను ప్రదర్శించింది ప్రగ్యా ఇప్పుడు ఆ క్రమంలోనే జయ జానకి నాయకా సినిమాలో బికినితో కనిపించనుందట. ప్రగ్యా చేసే ఈ బికిని షో ప్రేక్షకులకు ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి.