'ఒక్క అమ్మాయి తప్ప' విడుదల వాయిదా

అఆ సినిమా విజయం ఎఫెక్ట్ ఒక్క అమ్మాయి తప్ప సినిమా పై బాగానే పడినట్టుంది. జూన్ 10న విడుదల తేది అనుకున్న ఈ సినిమా ఇప్పుడు జూలై 22న రాబోతోంది. సరే ఏదైతేనేం అప్పటి వరకు ఆ సినిమా పాటలు , ట్రైలర్ చూస్తూ కాలం గడిపేద్దాం.
సినిమా : ఒక్క అమ్మాయి తప్ప 

డైరెక్టర్: రాజసింహ తడినాడ

సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్ 

నిర్మాత: బోగాది అంజి రెడ్డి

తారాగణం: సందీప్ కిషన్, నిత్యా మీనన్

విడుదల తేదీ: 22 జూలై 2016