సంబంధిత వార్తలు

నితిన్ నటించిన 'అ..ఆ' చిత్రం జూన్ 2న విడుదలవుతున్న నేపథ్యంలో నితిన్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ పవన్ కళ్యాణ్ నుండి స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ తోట నుండి మామిడి పళ్లు గిఫ్టుగా వచ్చాయి. గిఫ్ట్ ప్యాక్ మీద. 'ఆల్ ది బెస్ట్ నితిన్ గారు (అ..ఆ), బెస్ట్ విషెస్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్' అంటూ రాసి ఉంది. ఇక ‘అ..ఆ..’ షూటింగ్ చివరి దశలో ఉన్నపుడు పవన్ కళ్యాణ్ సెట్లో దర్శనమిచ్చి, టీమ్ మొత్తాన్నీ ఆశ్చర్యపరచిన విషయం తెలిసిందే.