ఐస్ క్రీమ్ పాప.. ఏమాత్రం తగ్గట్లేదు..!

హీరోయిన్ గా చెలామని అవ్వాలంటే ఎప్పుడు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పరిచయం చేయాలి. తమలో ఉన్న హాట్ యాంగిల్ ఎప్పటికప్పుడు కొత్తగా ప్రెజెంట్ చేస్తూ ఆడియెన్స్ మనసు దోచేయడమే హీరోయిన్స్ పని. దానికే సెపరేట్ గా ఫోటో షూట్ అని ఓ సెపరేట్ టైటిల్ పెట్టారు. చేస్తున్న చేయబోతున్న సినిమాల ప్రమోషన్స్ తో పాటుగా తమలో ఉన్న హాటీనెస్ ను కూడా ఎక్స్ పోజ్ చేస్తూ అందాల భామలు చేసే ఈ ఫోటో షూట్స్ ఎప్పుడు హైలెట్ గానే ఉంటాయి.


రెగ్యులర్ గా బాలీవుడ్ హీరోయిన్స్ ఫాలో అయ్యే ఈ సూత్రాన్ని ఇప్పుడు టాలీవుడ్ భామలు అలవాటు చేసుకున్నారు. సినిమాలో చిన్న రోల్ దగ్గర నుండి స్పెషల్ క్యారక్టర్స్ దాకా చేస్తూ హీరోయిన్ గా కూడా ప్రమోట్ అయిన అమ్మడు తేజశ్వి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ఈ అమ్మడు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుని మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ అడల్ట్ కంటెంట్ మూవీ హంటర్ రీమేక్ గా వస్తున్న బాబు బాగా బిజీ సినిమాలో హాట్ హాట్ గా నటిస్తుంది తేజశ్వి. ఇక పనిలో పనిగా ఓ హాట్ ఫోటో షూట్ కూడా చేసేసింది. ఇది కూడా చేస్తున్న సినిమా ప్రమోషన్స్ కు వాడాలని చూస్తుంది అమ్మడు. తేజశ్విలో ఎన్నడూ లేనంత హాట్ గా ఈ ఫోటో షూట్ ఉంది. మరి ఏ ఆలోచనతో అమ్మడు ఈ షూట్ చేసిందో కాని అందుకు తగ్గ లాభం పొందుతుందని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.