
సినిమాల కన్నా సోషల్ మీడియాలో తన స్కిన్ షోతో రచ్చ చేసే పూనం పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సిగ్గు బిడియం లేకుండా అమ్మడు చేసే అంగాంగ ప్రదర్శన శృంగార ప్రియులను బాగానే ఆకట్టుకుంటుంది. ఇక ఫెస్టివల్ వచ్చిందంటే చాలు పూనం చేసే రచ్చ మాములుగా ఉండదు. అది ఎలాంటి పండుగ అయినా సరే తన అభిమానులను పండుగ చేసుకునేలా చేసే పూనం ఇప్పుడు ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ చేస్తున్నా చాలా ఎక్సయిటింగా ఉంది అని అంటుంది.
ఇంతకీ అమ్మడు చేసే సీక్రెట్ ప్రాజెక్ట్ ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఆ ప్రాజెక్ట్ లోని ఫోటో ఒకటి షేర్ చేసి ఇదే నా కాస్టూం అంటుంది. మరి చూస్తుంటే అమ్మడు కేవలం టాప్ గార్మెట్ మాత్రమే ధరించినట్టు కనిపిస్తుంది. పూనం చేసే ఈ ప్రాజెక్ట్ ఏమో కాని సోషల్ సైట్స్ లో మాత్రం అమ్మడు నటించేది నీలి చిత్రంలోనే అని ఫిక్స్ అయిపోయారు.
తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో మాత్రమే కాదు బోల్డ్ ఫోటోలు, వీడియోలతో హల్ చల్ చేసే పూనం అలాంటి సినిమా తీసినా తీస్తుందని అంటున్నారు కొందరు. మరి అమ్మడు చేసే సీక్రెట్ ప్రాజెక్ట్ ఏదై ఉంటుందో అంటే సంతోషం వచ్చినప్పుడు ఆమే బయటపెడుతుందిలే కంగారెందుకని అంటున్నారు.