సెమి న్యూడ్ అందాలతో చంపేస్తుందిగా..!

ఫారిన్ నుండి వచ్చి సౌత్ హీరోయిన్ గా సెటిల్ అయిన అందాల భామ ఎమీ జాక్సన్ తన అందాల మత్తులో ప్రేక్షకులను మునిగితేలేలా చేస్తుంది. చేతినిండా సినిమాలున్నా సరే తన అందాలతో ప్రత్యేకంగా అభిమానులను ఊరిస్తున్న ఈ అమ్మడు రెచ్చిపోవడం చూసి యువత హృదయాలు బరువెక్కి పోతున్నాయి. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు అంటూ ఓ సాంగ్ పాడేయాలనిపించేలా తన బ్యాక్ స్టిల్ తో సెమి న్యూడ్ గా కనిపిస్తున్న అమీని చూసి అమ్యామ్యా.. అని గుటకలేయడం కామనే. 

సినిమా సినిమాకు డోస్ పెంచుతున్న అమీ ఖాళీ సమయాల్లో కుర్ర కారుని ఉర్రూతలూగించేలా ఇలాంటి స్టిల్స్ ను తన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో పెడుతుంది. అసలకే విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అమ్మడు ఇలాంటి ఫోటో ఒకటి పెట్టేసరికి ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పిక్ గురించే హాట్ టాపిక్ అయ్యింది. బ్యాక్ లెస్ స్టిల్, చేతిలో గులాభి పువ్వు ఎలాంటి సంకేతాలిస్తుందో తెలియదు కాని అమీ ఈ పిక్ తో ఏ రేంజ్లో ఫాలోవర్స్ ఏర్పరచుకుందో మనం అర్ధం చేసుకోవచ్చు. మరి ఇదంతా చేసేది దేని కోసమో కాని అమీ మాత్రం తన అభిమానులను ఉత్సాహ పరచడంలో ఎఏమాత్రం తగ్గేది లేదు అన్నట్టు కనిపిస్తుంది.