సంబంధిత వార్తలు

నేడు దసరా పండగ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 12.06 గంటలకు శ్రీ విష్ణు 19వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ కామ్రేడ్ కళ్యాణ్. ఇది 1992లో జరిగిన కధగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు నక్సలైట్‌గా నటిస్తున్నారు.