కిష్కిందపురి ట్రైలర్ అదిరిందిగా!

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్‌ జోడీగా చేస్తున్న ‘కిష్కిందపురి’ ట్రైలర్‌ బుధవారం ఉదయం విడుదలైంది. దెయ్యాలు, ప్రేతాత్మల నేపధ్యంలో తీసిన ఈ హర్రర్, థ్రిల్లర్ సినిమా ట్రైలర్‌ చాలా భిన్నంగా ఉంది. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కౌశిక్ పెగళ్ళపాటి, సహ రచయిత: దరహాస్ పాలకొల్లు, కెమెరా: చిన్మయ్ సలాస్కర్, సంగీతం: శామ్ సీఎస్, చైతన్ భారద్వాజ్, ఆర్ట్: శివ కామేష్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే, అడిషనల్ స్కీన్‌ ప్లే: బాల గణేష్. 

షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన కిష్కిందపురి ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.