.png)
తెలుగు ఓటీటీలలో ఈటీవీ విన్ ప్రముఖమైనది. ఇటీవల ఈటీవీ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నెలవారీ చందాలో భారీ రాయితీ ప్రకటించింది. ప్రస్తుతం నెలకు రూ.99 ఉన్న చందాను ఇప్పుడు రూ.29లకే అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ నేటి నుంచి ఈ నెల 29 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే... ప్రీమియం ప్లాన్ అయితే ఏడాదికి కేవలం రూ.499, ప్రీమియం ప్లస్ ప్లాన్ రూ.699కి అందిస్తోంది.
ఈటీవీ విన్ ఓటీటీలో కానిస్టేబుల్ కనకం తెలుగు వెబ్ సిరీస్ ఇంకా అందుబాటులో ఉంది. ఇది కాక అనేక పాత, కొత్త సినిమాలు, ప్రతీ ఆదివారం ఒక సరికొత్త షార్ట్ ఫిలిం ఈటీవీ విన్‌లో ప్రసారం అవుతున్నాయి. అసలు ఈటీవీ విన్ ఓటీటీ ఏవిదంగా ఉందో తెలుసుకోవాలంటే నెలకు రూ.29 ఆఫర్ తీసుకొని చూసి తీసుకోవడం మంచిది.