భీమవరం టాకీస్: ఒకే రోజు 15 సినిమాలు ప్రకటన

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ శుక్రవారం ఒకేసారి ఏకంగా 15 సినిమాలు ప్రారంభించారు. హైదరాబాద్‌ సారధీ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో మురళీమోహన్, తనికెళ్ళ భరణి, సుమన్, బాబు మోహన్, రేలంగి నరసింహారావు, జేడీ చక్రవర్తి, పృధ్వీ, శ్రీకాంత్, తమ్మారెడ్డి భరద్వాజ, విజయేంద్ర ప్రసాద్,తుమ్మల ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాస రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భీమవరం టాకీస్ బ్యానర్‌పై నిర్మించబోతున్న 15 సినిమాల పేర్లు, వాటి దర్శకుల పేర్లు ప్రకటించారు. ఆ వివరాలు.. 

1. జస్టిస్ ధర్మ: యండమూరి వీరేంద్రనాథ్

2. నాపేరు పవన్‌ కళ్యాణ్‌: జేకే భారవి

3. మనల్ని ఎవడ్రా ఆపేది: బి. శ్రీనివాస రావు 

4. కేపీహెచ్‌బీ కాలనీ: తల్లాడ సాయికృష్ణ 

5. పోలీస్ సింహం: సంగ కుమార్ 

6. బ్లాక్ కమెండో: మోహన్ కాంత్

7. డార్క్ స్టోరీస్: కృష్ణ కార్తీక్ 

8. ది ఫైనల్ కాల్: ప్రణయ్‌ రాజ్ వంగరి

9. హనీ కిడ్స్: హర్ష 

10. అవంతిక 2: శ్రీరాజ్ బళ్ళా

11. టాపర్: ఉదయ్ భాస్కర్ 

12. అవతారం: డా.సతీష్         

13. సావాసం: ఎకరి సత్యనారాయణ

14. నాగ పంచమి: ఓం సాయి ప్రకాష్ 

15. యండమూరి కధలు:  రవి బాసర.