సంబంధిత వార్తలు

సినీ రచయిత బొగ్గవరపు భాను దర్శకత్వంలో రవితేజ, శ్రీలీల జోడీగా నటిస్తున్న ‘మాస్ జాతర’ నుంచి కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘తూ మేరా లవర్’ పాట తర్వాత ఓలే ఓలే.. అంటూ సాగే మరో మాస్ సాంగ్ ప్రమో సోమవారం, పూర్తి పాట మంగళవారం విడుదల కాబోతోంది.
మాస్ జాతర, మనదే ఇదంతా సబ్ టైటిల్‌తో తీస్తున్న ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న మాస్ జాతర ఈనెల 27న విడుదల కాబోతోంది.