కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ 171వ సినిమాగా వస్తున్న ‘కూలీ’ ఆగస్ట్ 14వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఆగస్ట్ 2న కూలి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాలో శ్రుతీహాసన్, నాగార్జున, రెబ్బా మోనికా, ఉపేంద్ర, సత్యరాజ్, జూనియర్ ఎంజీఆర్, కాళీ వెంకట్, రిషికాంత్, కన్నా రవి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ: లోకేశ్ కనగరాజ్, డైలాగ్స్: చంద్ర అంబజగన్, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా: గిరీష్ గోవర్ధన్, ఎడిటింగ్: ఫీలోమిన్ రాజ్ చేస్తున్నారు.
రూ.230 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీనిని 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

The wait is over! The highly anticipated #Coolie Trailer from August 2💥#Coolie releasing worldwide August 14th @rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @anbariv @girishganges… pic.twitter.com/DWERTKRaGL
— Sun Pictures (@sunpictures) July 28, 2025