సంబంధిత వార్తలు

ఉదయ్ శర్మ కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో రామ్ కిరణ్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రలలో పూర్తి కామెడీ చిత్రంగా వస్తున్న ‘సహ కుటుంబానాం’ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్, సత్య, రమేష్ భువనగిరి, రాజశ్రీ నాయర్, గిరిధర్, భద్రం, రచ్చ రవి, తాగవబోతు రమేష్, నిత్య శ్రీ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు పాటలు: అనంత శ్రీరామ్, ఉమా వంగూరి, సంగీతం: మణిశర్మ, కెమెరా: మధు దాసరి, ఎడిటింగ్: శంశాంక్ మాలి, ఆర్ట్: పిఎస్ ప్రశాంత్ ప్రశాంత్ వర్మ చేశారు.
హింగ్ సినిమాస్ ఎల్ఎల్‌పీ పతాకంపై మహదేవ్ గౌడ్, నాగరత్న కలిసి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.