సంబంధిత వార్తలు

సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వంలో సుమయ రెడ్డి, పృధ్వీ అంబర్ ప్రధాన పాత్రలలో నటించిన ‘డియర్ ఉమా’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో ఆమని, రూపా లక్ష్మి, అజయ్ ఘోష్, రాజీవ్ కనకాల, పృధ్వీ, సప్తగిరి, కేదార్ శంకర్, కమల్ కామరాజు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు పాటలు: రామజోగయ్య శాస్తి, భాస్కర్ భట్ల , కెకె పూర్ణాచారి, రవికుమార్, సంగీతం: రాధన్, కెమెరా: రాజ్ తోట, కొరియోగ్రఫీ: భాను, శిరీష్, ఈశావర్ పెంటి, ఆర్ట్: రామాంజినేయులు, ఎడిటింగ్: సత్య గిడుటూరి చేస్తున్నారు.
సుమయ రెడ్డి స్వయంగా తన సొంత బ్యానర్ సుమయ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మించి ప్రధాన పాత్ర చేశారు.