సిద్ధూ జొన్నలగడ్డ జాక్.. కొంచెం క్రాక్.. ట్రైలర్‌

బొమ్మరిల్లు భాస్కర్-సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్‌లో ఈ నెల 10న విడుదల కాబోతున్న ‘జాక్’ ట్రైలర్‌ బుధవారం విడుదల కావలసి ఉండగా సాంకేతిక సమస్య వలన ఆలస్యమైంది. ఈరోజు జాక్ ట్రైలర్‌ విడుదల చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, రాధన్, అచు రాజమణి, శామ్; కెమెరా: విజయ్ దేవరకొండ కే చక్రవర్తి, ఎడిటింగ్: నవీన్ నూలి, కొరియోగ్రఫీ: రాజు సుందరం చేశారు. 

శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు కలిసి నిర్మించిన ‘జాక్’ భారీ అంచనాలతో ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.