మే 30న విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌....

విజయ్ దేవరకొండ-గౌతమ్‌ తిన్ననూరి కాంబినేషన్‌లో కింగ్‌డమ్‌’ మే 30న విడుదల కాబోతోంది.  

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా భాగ్యశ్రీ భోరే నటిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

ఇంతవరకు విజయ్ దేవరకొండ కొన్ని జోనర్లలోనే సినిమాలు చేశాడు. వాటికి పూర్తి భిన్నంగా కింగ్‌డమ్‌ ఉంటుంది. టీజర్ చూస్తే అది అర్దమవుతుంది.   

ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, కెమెరా: గిరీష్‌ గంగాధరన్‌, జోమన్ టి జాన్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్: యానిక్ బెన్, చేతన్ డిసౌజా, రియల్ సతీష్ చేస్తున్నారు.