
వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా చేసిన ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 28న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నప్పటికీ ప్రమోషన్స్ చురుకుగా చేయట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శకుడు వెంకీ కుడుమల ఆ విమర్శల నుంచే ఓ ఐడియా తీసుకొని వెరైటీగా నితిన్‌తో చిన్న స్కిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అది చూసి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేశారు.
పాన్ ఇండియా మూవీగా వస్తున్న ‘రాబిన్ హుడ్’ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.
Wherever I go, he follows @VenkyKudumula ... 😂😂
Wherever we go for promotions, fun will also follow.
Stay tuned!#Robinhood GRAND RELEASE WORLDWIDE ON MARCH 28th
@MythriOfficial pic.twitter.com/cdmb3cwlyU