సంబంధిత వార్తలు

సందీప్ కిషన్, రీతువర్మ జంటగా నటించిన ‘మజాకా’ సినిమా టీజర్ లాంచింగ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్, ఆవస హోటల్లో జరుగబోతోంది. దీని లైవ్ ఈవెంట్ యూట్యూబ్ లింక్ : https://www.youtube.com/live/fsmS6S1Y2rg లో చూడవచ్చు.
త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో రావు రమేష్, అనుషు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు సంగీతం లియోన్ జేమ్స్, కెమెరా: నిజర్ షఫీ, ఎడిటింగ్: చోట కె ప్రసాద్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రాజేష్ దండ, బాలాజీ గుట్ట, ప్రసన్న కుమార్ బెజవాడ కలిసి నిర్మించారు.